IPL 2022 : The Orange Army Sunrisers Hyderabad , which lost two matches in a row with poor bowling and batting like last year, has been surprising with four wins since then. Despite the big sensational changes in the team, the revival of the Sunrisers is impressive. 6 factors in particular led the team to success.
#IPL2022
#SRH
#KaneWilliamson
#OrangeArmy
#SunrisersHyderabad
#AbhishekSharma
#NicholasPooran
#AidenMarkram
#KaviyaMaran
#SRHvsGT
#WashingtonSundar
#RomarioShepherd
#RahulTripati
#TNatarajan
#BhuvneshwarKumar
#Cricket
గతేడాది మాదిరే పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత నాలుగు విజయాలతో దూసుకెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టీమ్‌లో పెద్ద సంచలన మార్పులేమీ చోటు చేసుకోకున్నా సన్‌రైజర్స్ పుంజుకోవడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓ 6 కారణాలు ఆ జట్టును విజయాల బాట పట్టించాయి.